భారతదేశం, మే 9 -- Jyothi Rai: గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ఫేమ్‌ జ్యోతి రాయ్ అశ్లీల వీడియోలు సోష‌ల్ మీడియాలో లీక‌వ్వ‌డం క‌న్న‌డ నాట సంచ‌న‌లంగా మారింది. తొలుత ట్విట్ట‌ర్‌లో EDIT_BY_ABHI అనే అకౌంట్ జ్యోతిరాయ్ చీర‌లో ఉన్న ఓ ఫొటోను పోస్ట్ చేస్తూ తమ దగ్గర ఆమె అశ్లీల వీడియోలు ఉన్నట్లు పోస్ట్ క‌నిపించింది.

త‌న యూట్యూబ్ ఛానెల్ కు 1000 మంది సబ్‌స్క్రైబర్లు కాగానే ఆ అశ్లీల‌ వీడియో అప్‌లోడ్ చేస్తాన‌ని ఈ పోస్ట్‌లో స‌ద‌ర యూజ‌ర్ పేర్కొన్నాడు. జ్యోతిరాయ్ వీడియో తన‌ దగ్గర ఉందని హింట్ ఇస్తూ అందులోని స్క్రీన్ షాట్లను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్‌చేశారు. ఆ త‌ర్వాత జ్యోతిరాయ్‌వి అంటూ ఓ మూడు వీడియోలు, కొన్ని ఫొటోలు కూడా మ‌రికొన్ని ట్విట్ట‌ర్ ఖాతాల్లో క‌నిపించాయి.

జ్యోతిరాయ్‌వేన‌ని చెబుతోన్న‌ అశ్లీల వీడియోలు, ఫొటోలు సోష‌ల్‌ మీడియాతో పాటు వాట్స‌ప్‌లో తెగ చ‌క్క‌ర...