భారతదేశం, మార్చి 17 -- Hyundai Creta EV : హ్యుందాయ్​ క్రేటా ఈవీ కోసం నిరీక్షణ కొనసాగుతోంది. ఈ ఎలక్ట్రిక్​ వెహికిల్​పై ఇప్పటికే చాలా బజ్​నెలకొంది. ఇక ఇప్పుడు.. క్రేటా ఈవీ మోడల్​..సౌత్​ కొరియాలో దర్శనమిచ్చింది. టెస్ట్​ రన్​ దశలో ఉన్న ఈ మోడల్​.. ఇప్పటికే ఉన్న అంచనాలను మరింత పెంచేసింది. ఈ నేపథ్యంలో.. ఈ ఎలక్ట్రిక్​ వెహికిలప్​పై ఇప్పటి వరకు ఉన్న వివరాలను ఓసారి చూసేద్దాము..

ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీల్లో క్రేటా ఒకటి. హ్యుందాయ్​కి కూడా ఈ ఎస్​యూవీ.. బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​! ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ని ఇండియాలో ఇటీవలే లాంచ్​ చేసింది. ఇక దీనికి ఎలక్ట్రిక్​ వర్షెన్​ వస్తుందని ఎప్పటి నుంచే వార్తలు ఉన్నాయి. క్రేటా ఈవీపై టెస్ట్​ రన్​ కూడా చాలాసార్లు జరిగింది.

ఇక తాజాగా కనపడిన స్పై షాట్స్​ ప్రకారం.. ఈ ఎస్​యూవీ ఫ్రంట్ ప్రొఫైల్ మొత్తాన్ని కవర్​ చ...