భారతదేశం, ఏప్రిల్ 27 -- Chinta Chiguru Pulihora: పులిహోర అనగానే అందరికీ గుర్తొచ్చేవి నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర, ఉసిరి పులిహార లేదా మామిడికాయ పులిహోర. ఇవే కాదు చింత చిగురుతో పులపుల్లగా పులిహోర ట్రై చేయొచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కొత్త రుచి కాబట్టి పిల్లలకు ఇష్టంగా ఉంటుంది. ఇది లంచ్ బాక్స్ రెసిపీగా కూడా ఉపయోగించవచ్చు. వసంత కాలంలోనే చింతచిగురు తొడుగుతుంది. కాబట్టి ఈ సమయంలోనే చింతచిగురు ఎక్కువగా లభిస్తుంది. దీంతో అనేక రకాల వంటకాలు వండుకోవచ్చు. ఈరోజు చింతచిగురు పులిహోర ఎలా చేయాలో చెప్పాము. దీన్ని చేయడం చాలా సులువు. నిమ్మకాయ పులిహారలాగే ఇది కూడా చాలా త్వరగా అయిపోతుంది. రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

వండిన అన్నం - రెండు కప్పులు

వేరు శెనగ పప్పులు - గుప్పెడు

చింత చిగురు - ఒక కప్పు

శనగపప్పు - ఒక స్పూను

ఆవాలు - అర స్పూను

పసుపు - అర స...