White House : వైట్ హౌస్ వద్ద కాల్పులు- 'యేసుక్రీస్తును నేనే' అంటూ భ్రమ పడిన నిందితుడు!
భారతదేశం, మే 24 -- అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన వైట్ హౌస్ వెలుపల.. స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. చివరికి యూఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల ఎదురుకాల్పుల్లో మరణించాడు. మృతుడిని 21 ఏళ్ల నాసిర్ బెస్ట్‌గా గుర్తించారు. మానసిక వైకల్యంతో బాధపడుతున్న ఇతను.. గతంలో ఒకసారి అరెస్ట్ అయ్యాడు. ఆ సమయంలో అతను.. తానే 'యేసుక్రీస్తు'నని నమ్ముతున్నట్టు రికార్డుల్లో నమోదైంది.
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. 21 ఏళ్ల నాసిర్ బెస్ట్ శనివారం సాయంత్రం వైట్ హౌస్ కాంప్లెక్స్ వెలుపల ఉన్న 17వ స్ట్రీట్, పెన్సిల్వేనియా ఎవెన్యూ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరిగాడు. ఆ తర్వాత ఒక్కసారిగా అక్కడే ఉన్న సీక్రెట్ సర్వీస్ చెక్‌పోస్ట్ వైపు దూసుకొచ్చాడు. తన బ్యాగ్ నుంచి ఒక హ్యాండ్‌గన్ (పిస్టల్) తీసి అక్కడ విధుల్లో ఉన్న అధికారులపైకి మూడు ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.