International Trip : బడ్జెట్ రూ. 50వేలు! శ్రీలంక, థాయిలాండ్, వియత్నాంలో ఏది బెస్ట్?
భారతదేశం, మే 24 -- రూ. 50,000 బడ్జెట్లో విదేశీ పర్యటన చేయాలనుకునే వారి కోసం థాయిలాండ్, వియత్నాం, శ్రీలంక దేశాలు అద్భుతమైన ఆప్షన్లుగా నిలుస్తాయి. నలుగురు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి వారం రోజుల వేసవి ట్రిప్ ప్లాన్ చేయడానికి ఏఐ (చాట్‌జీపీటీ) సృష్టించిన బెస్ట్ ప్లాన్, ఖర్చుల వివరాలు, రూ. 50వేల బడ్జెట్లో ఏ దేశం బెస్ట్ అనే విశ్లేషణను ఇక్కడ చూద్దాము.
థాయిలాండ్ అనగానే మనకు బ్యాంకాక్ ఎనర్జీ, ఫుకెట్ లేదా క్రాబి బీచ్‌లు గుర్తుకొస్తాయి. 7 రోజుల ట్రిప్‌లో మొదటి రెండు రోజులు బ్యాంకాక్, ఆ తర్వాత ఫుకెట్/క్రాబి ద్వీపాల్లో ఐలాండ్ హాపింగ్, ఫై ఫై ఐలాండ్స్ డే ట్రిప్ వేయవచ్చు.
ఫ్లైట్ ఖర్చులు: భారత్ నుంచి రిటర్న్ ఫ్లైట్ టికెట్లు ముందుగా బుక్ చేసుకుంటే రూ. 18,000 నుంచి రూ. 24,000 వరకు ఉంటాయి.
హోటళ్లు అండ్ ఫుడ్: నలుగురు కలిసి రూమ్ షేర్ చేసుకుంటే ఒ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.