David Dhawan: పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ హీరోయిన్స్- 74 ఏళ్ల వయసులో డైరెక్టర్ రీ ఎంట్రీ- కారణం చెప్పిన కొడుకు వరుణ్!
భారతదేశం, మే 24 -- David Dhawan Re Entry Reason At Age 74: బాలీవుడ్లో అవుట్ అండ్ అవుట్ కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సీనియర్ దర్శకుడు డేవిడ్ ధావన్ మళ్లీ మెగాఫోన్ పట్టారు. 74 ఏళ్ల వయసులో, సాధారణంగా చాలా మంది విశ్రాంతి తీసుకునే రోజుల్లో ఆయన సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రీ ఎంట్రీ ఇస్తున్నారు.
ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించిన 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక ముంబైలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో డేవిడ్ ధావన్ కుమారుడు, ఈ మూవీ హీరో వరుణ్ ధావన్ తన తండ్రి రీఎంట్రీ వెనుకున్న అసలు కారణాన్ని వెల్లడించారు.
తెలుగు ప్రేక్షకులకు జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ సినిమాలు ఎలాంటి వినోదాన్ని పంచాయో, హిందీలో డేవిడ్ ధావన్ మార్క్ కామెడీ చిత్రాలు అలాంటి నవ్వుల పండగను సృష్టించాయి. గోవిందాతో ఆయన చేసిన '...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.