Budha Udayam 2026 : జూన్ 30 వరకు బుధుడి ఉదయం.. ఈ 4 రాశుల వారికి తిరుగులేని రాజయోగం, లక్ష్మీ కటాక్షం!
భారతదేశం, మే 24 -- నవగ్రహాలలో బుధ గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధుడిని తెలివితేటలు, కమ్యూనికేషన్ స్కిల్స్, వ్యాపారం, తార్కిక జ్ఞానం మరియు సంపదకు అధిపతిగా (కారకుడిగా) పరిగణిస్తారు. కుండలిలో బుధుడు బలంగా ఉంటే ఆ వ్యక్తి వ్యాపారంలో తిరుగులేని విజయాలు సాధిస్తాడు.
హిందూ క్యాలెండర్ ప్రకారం... ప్రస్తుతం బుధ గ్రహం ఉదయించిన స్థితిలో సంచరిస్తున్నాడు. ఈ గ్రహం జూన్ 30 వరకు ఇదే స్థితిలో కొలువై ఉంటుంది. బుధుడు ఇలా ఉదయించడం వల్ల అన్ని రాశిచక్రాల జీవితాలపై దీని ప్రత్యక్ష ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా బుధుడి శుభ దృష్టి కారణంగా కొన్ని రాశుల వారి మూసి ఉన్న అదృశ్యపు తాళాలు తెరుచుకోనున్నాయి. వీరు కెరీర్ నుంచి ఆర్థిక జీవితం వరకు ఎన్నో అద్భుతమైన శుభవార్తలను అందుకుంటారు. ఆ రాశుల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
బుధ గ్రహం మిథున రాశికి అధిపత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.