సినీ జీవితాన్ని మార్చేసిన ఫేస్బుక్ రిక్వెస్ట్- బిగ్ బాస్‌లో లవ్, ఓటీటీ షోలో ప్రపోజ్- తేజస్వి, కరణ్ ఏజ్ గ్యాప్ ఎంతంటే?
భారతదేశం, మే 24 -- Bigg Boss Tejasswi Prakash Karan Reveals Age Gap: బుల్లితెరపైనే కాకుండా ఓటీటీ వేదికలపైనా విశేష ఆదరణ సొంతం చేసుకున్న లవ్ బర్డ్స్ కరణ్ కుంద్రా, తేజస్వి ప్రకాష్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ అయిన రియాలిటీ షో 'దేశీ బ్లింగ్' వీరికి మరింత పాపులారిటీ తెచ్చిపెట్టింది. అయితే, ఈ క్రేజీ జంట మధ్య దాదాపు తొమ్మిదేళ్ల వయసు వ్యత్యాసం ఉంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ జంట తమ ఏజ్ గ్యాప్, అలాగే కెరీర్ ప్రారంభంలో ఎదురైన అనుభవాలను సరదాగా పంచుకున్నారు. 'నాగిని' సిరీస్ ద్వారా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిన తేజస్వి.. తన పార్ట్నర్ గురించి చెప్పిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నటుడు అంగద్ బేడీ, నేహా ధూపియా నడుపుతున్న యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో కరణ్, తేజస్వి సందడి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.