గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బాలుపై ట్రాఫిక్ పోలీస్ రివేంజ్, కారు సీజ్- తన పవర్‌తో విడిపించిన మీనా- షాకైన బాలు
భారతదేశం, జూన్ 9 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో రోహిణికి దెయ్యం పట్టిందని ఓ స్వామిజీతో బడితపూజ చేయిస్తారు. మనోజ్‌ను పిలిచి కర్ర ఇచ్చి రోజుకు మూడు పూటల కొట్టమని చెబుతాడు స్వామిజీ.
రోహిణి లేచి నిల్చుని వాష్ రూమ్‌కి వెళ్తుంది. స్వామిజీ వెళ్లిపోతాడు. స్వామిజీ కొట్టిన దెబ్బలకు రోహిణి ఏడుస్తుంటుంది. మరోవైపు టాక్సీలో బాలు ప్యాసెంజర్ తండ్రి చనిపోయాడని, త్వరగా వస్తానని ఫోన్లో ఏడుస్తూ బాధపడుతాడు. తాను త్వరగా తీసుకెళ్తానని బాలు అంటాడు. రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయి ఉంటుంది. పక్కన దారి కనిపిస్తే అందులో నుంచి వెల్దామని బాలు అంటాడు.
అయితే నో ఎంట్రీ బోర్డ్ ఉన్న రోడ్డు. సరి అది రాంగ్ రూట్ అని ప్యాసెంజర్ అంటాడు. అత్యవసరమైనప్పుడు రూల్స్ అతిక్రమించిన తప్పు లేదని రాంగ్ రూట్లో కారు తీసుకెళ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.