కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడి ఇంటి వద్ద పోలీసుల పహారా.. అసలేం జరుగుతోంది?
భారతదేశం, మే 24 -- సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎక్కడ చూసినా కాక్రోచ్ జనతా పార్టీ గురించే చర్చ. సెటైరికల్ మూవ్‌మెంట్‌గా మొదలై, అనతి కాలంలోనే కోట్లాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్న ఈ డిజిటల్ వేదిక ఇప్పుడు పోలీసుల నిఘా నీడలోకి వెళ్లింది. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో నివసిస్తున్న ఈ సంస్థ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తల్లిదండ్రులకు రక్షణగా పోలీసులు నిరంతరం పహారా కాస్తున్నారు.
అమెరికాలోని బోస్టన్‌లో విద్యార్థిగా ఉన్న అభిజీత్, అక్కడి నుంచే ఈ మూవ్‌మెంట్‌ను నడిపిస్తున్నారు. అయితే, భారత్‌లోని ఆయన ఇంటి వద్ద గుంపులు చేరకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకున్నామని డీసీపీ పంకజ్ అతుల్కర్ వెల్లడించారు.
ఈ వ్యవహారంపై డీసీపీ పంకజ్ అతుల్కర్ స్పందిస్తూ, "ప్రస్తుతం సోషల్ మీడియాలో సి.జె.పి (CJP) అంశం విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ నే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.