భారతదేశం, ఏప్రిల్ 28 -- Tata Altroz on road price : ఇండియాలో సేఫ్టీ పరంగా బెస్ట్​ కార్లు ఏవి? అని అడిగితే.. వెంటనే వచ్చే సమాధానం టాటా మోటార్స్​. అద్భుతమైన బిల్ట్​ క్వాలిటీ ఉండే టాటా వెహికిల్స్​కి ఈ మధ్య కాలంలో విపరీతమైన డిమాండ్​ కనిపిస్తోంది. మరి మీరు కొత్త కారు కొనాలని చూస్తున్నారా? ఆ లిస్ట్​లో.. టాటా ఆల్ట్రోజ్​ ఉందా? అయితే.. ఇది మీకోసమే. హైదరాబాద్​లో టాటా ఆల్ట్రోజ్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

టాటా ఆల్ట్రోజ్​లో పెట్రోల్​, డీజిల్​తో పాటు సీఎన్​జీ ఇంజిన్​లు ఉన్నాయి. వీటికి.. మేన్యువల్​, ఆటోమెటిక్​ కనెక్షన్స్​ ఉన్నాయి. ఇక..

టాటా ఆల్ట్రోజ్​ ఎక్స్​ఈ పెట్రోల్​- రూ. 7.98 లక్షలు.

ఎక్స్​ఎం పెట్రోల్​- రూ. 8.40 లక్షలు

ఎక్స్​ ఎం ఎస్​ పెట్రోల్​- రూ. 8.92 లక్షలు

ఎక్స్​ఎం ప్లస్​ పెట్రోల్​- రూ. 9.10 లక్షలు

ఎక్స్​ఈ సీఎన్​జీ సీఎన...