భారతదేశం, ఫిబ్రవరి 18 -- Maruti Suzuki Brezza on road price : ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో.. బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీల్లో మారుతీ సుజుకీ బ్రెజా ఒకటి. అంతేకాకుండా.. దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ మారుతీ సుజుకీకి కూడా ఈ బ్రెజా బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​. తక్కువ ధరకు, మంచి ఎస్​యూవీ కొనాలని చూస్తున్న వారికి మారుతీ సుజుకీ బ్రెజా చక్కటి ఆప్షన్​ అవుతుందని నిపుణులు చెబుతున్నాయి. మరి మీరూ ఒక ఎస్​యూవీని కొనాలని చూస్తున్నారా? హైదరాబాద్​లో మారుతీ సుజుకీ బ్రెజా ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మారుతీ సుజుకీ బ్రెజా ఎల్​ఎక్స్​ఐ (పెట్రోల్​)- రూ. 9,74,862

ఎల్​ఎక్స్​ఐ సీఎన్​జీ- రూ. 10.86 లక్షలు

వీఎక్స్​ఐ (పెట్రోల్​)- రూ. 11.32 లక్షలు

వీఎక్స్​ఐ సీఎన్​జీ- రూ. 12.85 లక్షలు

జెడ్​ఎక్స్​ఐ (పెట్రోల్​)- రూ. 13.38 లక్షలు

వీఎక్స్​ఐ ఏటీ (పెట్రోల్​)- రూ...