భారతదేశం, ఏప్రిల్ 28 -- Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 66,850గా కొనసాగుతోంది. శనివారం కూడా ఇదే ధర పలికింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 6,68,500గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 6,685గా ఉంది.

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం స్థిరంగా రూ. 72,930గా కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 7,29,300గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 7,293గా ఉంది.

Gold rate today : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,00గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,080గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసి...