Elon Musk India visit : ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా.. కారణం ఇదే..
భారతదేశం, ఏప్రిల్ 20 -- Elon Musk India visit : దిగ్గజ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లాని ఇండియాలోకి తీసుకొచ్చేందుకు శరవేగంగా జరుగుతున్న ఏర్పాట్లలో భారీ కుదుపు! ఇండియా ట్రిప్‌ను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు.. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క. ఇందుకు గల కారణాన్ని కూడా వెల్లడించారు.
"దురదృష్టవశాత్తు, టెస్లాకు సంబంధించిన భారీ బాధ్యతల కారణంగా భారత దేశ పర్యటన ఆలస్యం అవుతోంది. కానీ ఈ సంవత్సరం చివరిలోపు ఇండియాను సందర్శించడానికి నేను చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అని మస్క్.. ఏప్రిల్ 20న ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విట్టర్)లో ఒక పోస్ట్ పెట్టారు.
భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోదీని కలవడానికి ఎదురుచూస్తున్నానని ఇదే ఎక్స్ ప్లాట్‌ఫామ్ వేదికగా.. కొన్ని రోజుల క్రితమే (ఏప్రిల్ 10, 2024) ఎలాన్ మస్క్ తెలిపారు. ఫలితంగా.. టెస్లా చుట్టూ హైప్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.