భారతదేశం, మార్చి 15 -- Electoral bond Supreme court : ఎలక్టోరల్​ బాండ్స్​ విషయంలో ఎస్​బీఐకి కీలక ఆదేశాలు ఇచ్చింది సుప్రీకోర్టు. డోనర్లు, రాజకీయ పార్టీల లింక్​ని రివీల్​ చేసే ఎలక్టోరల్​ బాండ్​ నెంబర్లను పబ్లీష్​ చేయాలని స్పష్టం చేసింది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....